రానున్న కార్తీక పౌర్ణమి సంధర్బంగా,  ఈ నెల అనగా నవంబర్ 23, 24 మరియు 25 (శుక్ర, శని ఆది వారం ) తేదీలలో అవధాన సరస్వతీ పీఠంలో త్రినేత్రునికి త్రిదిన దీక్ష - కార్తీక దీపావళి మహోత్సవము నిర్వహించబడుతుంది.

ప్రతిరోజు జరుగు కార్యక్రమముల వివరములు:


 1. శత సహస్ర కలశాభిషేకం 
  • అవధాన సరస్వతీ పీఠంలోప్రతిష్టించబడిన "కాశీ ఉమా మహేశ్వర " లింగమునకు ఉదయం 6 గం|| ల నుండి 10 గం|| ల వరకు శత సహస్ర కలశాభిషేకం జరుగును. 
 2. బిల్వ ఫలాలతో శ్రీ రుద్ర homam 
  • సర్వ కార్య సిద్ధికి, ఐశ్వర్యాభివృద్ధికై  ఉదయం 8 గం|| ల నుండి 12 గం|| ల వరకు బిల్వ ఫలాలతో శ్రీ రుద్ర homam జరుగును. 
 3. అఖండ కోటి బిల్వార్చన 
  • ఉదయం 10 గం|| ల నుండి 12 గం|| ల వరకు అఖండ కోటి బిల్వార్చన నిర్వహించబడును. అనంతరం మహా మంగళ హారతి మరియు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమము.  
 4. పంచాక్షరీ కార్తీక దీపావళి
  • సాయంత్రం 5 గం|| ల నుండి 6 గం|| ల వరకు విశేషంగా లలితా సహస్రనామ పారాయణము, కుంకుమార్చన, పంచాక్షరీ మంత్రం జపిస్తూ దీపం వెలిగించడం జరుగుతుంది. 
 5. సంగీత ప్రసంగం - కార్తీక వైభవం 
  • సాయంత్రం 6 గం|| ల నుండి 8 గం|| ల వరకు బ్రహ్మశ్రీ డా|| మాడుగుల నాగఫణి శర్మ గురువు గారిచే కార్తీక వైభవంపై సంగీత ప్రసంగం. 
 6. గోపూజ 
  • సాయంత్రం 5:30 గం|| ల నుండి 6:30 గం|| ల వరకు అవధాన సరస్వతీ పీఠంలోని 54 గోమాతలకు గోత్ర నామ సంకల్పములతో విశేష పూజా కార్యక్రమము. 
 7. కార్తీక హారతి 
  • రాత్రి 8 గం|| లకు కార్తీక దీపోత్సవం , మహా మంగళ హారతి మరియు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమము.  
 8. అర్చన , అభిషేకం 


మరిన్ని వివరములకోసం సంప్రదించండి - 8790143541, 8179966893
అందరూ ఆహ్వానితులే... 

0 comments:

Post a Comment

 
Avadhana Saraswathi Peetham - అవధాన సరస్వతీ పీఠం © 2018. All Rights Reserved.
Top