శ్రీరస్తు

1983 లో శ్రీశ్రీ గారు పరమపదించిన క్రొత్తలో హైదరాబాద్ లోని ఒక అవధాన సభలో, బ్రహ్మశ్రీ డా|| మాడుగుల నాగఫణి శర్మ గారు శ్రీశ్రీ గారి గురించి ఆశువుగా చెప్పిన తేట గీతి.

తే|| గీ||
"ఓనమా"లను దిద్దెడు కూనయైన
కావ్యమును వ్రాయు నే మహాకవియుయైన
మొదట శ్రీకారమును చుట్టి మొదలుపెట్టు
"శ్రీ"ల పై కొన్న "శ్రీ"వి "శ్రీశ్రీ" వి నీవు !


Sri Sri

website:  Avadhana Saraswathi Peetham


Facebook: https://www.facebook.com/avadhanapeetham/


0 comments:

Post a Comment

 
Avadhana Saraswathi Peetham - అవధాన సరస్వతీ పీఠం © 2018. All Rights Reserved.
Top